Monday, February 7, 2011

" అలా మొదలయ్యింది" సినిమా

అనుకోకుండా ఓ రోజు - " అలా మొదలయ్యింది" సినిమాకెళ్ళాను.నాని ప్రేమించే అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటుంది.నిత్య మీనన్ వాళ్ళ అత్త కొడుకు పెళ్ళి చేసుకుంటానని చేసుకోడు.ఇక నాని,నిత్య స్నేహితులైపోతారు.కానీ ఇద్దరూ ప్రేమలొ పడ్డరని తెలిసెలొపే ఇద్దరికి పెళ్ళి నిస్చయమయి పోతుంది.నిత్య,నాని ఇద్దరూ ఒకరికొకరు ప్రేమిస్తున్నరని గ్రహించి పెళ్ళి చేసుకొంటారు.ఈ సినిమా చాలా కొత్తగా,సరదాగా,హుషారుగా సాగిపొతుంది.ఈ సినిమా తప్పకుండాచూడొచ్చు.